యివ్వాలని మన నాయకులు పట్టు బట్టారు. ఎందుకంటే ఆగస్టు 9 ఒక పవిత్రమైన దినం. అదే రోజున మహాత్మా గాంధీ "Do or Die" అన్న నినాదాన్ని ఇచ్చాడు. అదే విధంగా ఆగస్టు 9 వ తేది నాడే విప్లవకారులు పవిత్రముగా భావించే "విప్లవ దినము" కూడా. అయితే భారతీయులకు 9 వ తేది నాడు కాక 15 వ తేది నాడే స్వాతంత్ర్యం ఇవ్వాలని లార్డ్ మౌంట్ బ్యాటన్ నిర్ణయించాడు.కారణం....!?
ఆగస్టు 15 వ తేది నాడు లార్డ్ మౌంట్ బ్యాటన్ మరియు ఎడ్వినా దంపతుల వివాహ మహోత్సవ దినము. 1930 ఆగస్టు 15 నాడు వైవాహిక జీవితములోకి అడుగు పెట్టిన మౌంట్ బ్యాటన్ ఆ దినాన్ని చారిత్రాత్మక దినముగా మార్చాలనుకున్నాడు. దాని కొరకే ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్యాన్ని యివ్వాలని పట్టు బడ్డాడు.

ఒక వేళ పండిత్ నెహ్రూ గారు మౌంట్ బ్యాటన్ పట్టిన పట్టును సమర్థించకుండా, 9 వ తేదినాడే స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటే మాతృ దేశ దాస్య శృంఖలాల ఛేదనకై రుధిర తర్పణ చేసిన విప్లవకారుల పాలిట మరియు సకల భారతీయుల పాలిట చిరస్మరణీయమైన దినముగా మిగిలేది ఆ దినము.
ఐతే....
పండిత్ నెహ్రూ గారు లార్డ్ మౌంట్ బ్యాటన్ మరియు ఎడ్వినా దంపతుల కోరికపై నీళ్ళు చల్లలేదు. ఫలితము ఆగస్టు 9 వ తేది నాడు కాకుండా 15 వ తేది నాడు మనకు స్వాతంత్ర్యము సిద్ధించింది.
Thanks for this information
ReplyDelete